80 వ స్వాతంత్ర్యదినోత్సవం సందర్బంగా -ప్రభుత్వ ప్రసూతి వైద్యశాల, తిరుపతి లో ఉత్తమ సేవలు అందించిన డా. అనంత నిర్మలమ్మ

80 వ స్వాతంత్ర్యదినోత్సవం సందర్బంగా -ప్రభుత్వ ప్రసూతి వైద్యశాల, తిరుపతి లో ఉత్తమ సేవలు అందించిన డా. అనంత నిర్మలమ్మ, లెక్చరర్ ఇన్ హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, గవర్నమెంట్ మేటర్నిటీ వైద్యశాల, తిరుపతి వారికి మెడికల్ సూపరింటెండెంట్ డా. ప్రమీలదేవి గారు ప్రశంసా ప్రత్రం తో పాటు మెమెంటో కూడా ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో. డా.అరుణగారు హెడ్ అఫ్ డిపార్ట్మెంట్,డా. రామనారాయణ రెడ్డిగారు సివిల్ సర్జన్ RMO డా. నిర్మలదేవి డిప్యూటీ సూపరింటెండెంట్ గారు ,ఇతర వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.