ఉత్తమ సేవలకు రాష్ట్రమంత్రి చే డిప్యూటీ హెచ్. ఈ. ఓ మహమ్మద్ రఫీకి స్వాతంత్ర దినోత్సవ పురష్కారం.
మదనపల్లి 15/8/26. జిల్లా స్థాయిలో వైద్య ఆరోగ్యశాఖలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు, జాతీయ ఆరోగ్య దినోత్సవములు మరియు పట్టణ, గ్రామీణ స్థాయిలో విశ్రుతంగా అవగాహనా సదస్సులు నిర్వహించి ప్రజలను, విద్యార్థులను ఆరోగ్యం పట్ల చైతన్యం కలిగించడంలో ఉత్తమ సేవలు అందించిన డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీకి 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లి లో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మరియు జిల్లా కలెక్టర్ వారు అవార్డు ప్రధానం చేశారు. ఈ సందర్బంగా డిప్యూటీ హెచ్. ఈ. ఓ. మహమ్మద్ రఫీ మాట్లాడుచు ఈ అవార్డు...