వికసిత్‌ భారత్‌ కోసం అందరూ పనిచేయాలి: రాష్ట్రపతి...

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం జాతినుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. వికసిత్‌ భారత్‌ కోసం అందరూ పనిచేయాలని ఆమె కోరారు. జ్యోతిబా పూలే 200వ జయంతి జరుపుకుంటున్న వేళ.. ఆయన బడుగుల అభ్యున్నతి కోసం కృషి చేశారని కొనియాడారు. పూలే దంపతులు స్త్రీ విద్య, మహిళల సాధికారత కోసం పాటుపడ్డారని గుర్తు చేశారు..