దళిత నాయకుడిని పరామర్శించిన చింతల రామచంద్రారెడ్డి

ఈరోజు పీలేరు మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు వెంకటేశ్వరులను ఆరోగ్యరీత్యా బాగులేదని తెలుసుకొని వెంకటేశ్వర్లు ఇంటికి వెళ్లి ఆరోగ్యం గురించి తెలుసుకొని పరామర్శించినాడు ఈ సందర్భంగా చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దళితులు వెన్ను ఎముకగా నిలిచి పార్టీకి కష్టపడి పని చేస్తూ 2029 లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలని దళితులందరూ ఎదురుచూస్తున్నారని ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి తెలియజేసినారు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటినుండి దళితులపై జరుగుతున్న దాడులు దళిత మహిళలు పై జరుగుతున్న అత్యాచారాలు గురించి తీవ్రంగా మండిపడ్డాడు కూటమి ప్రభుత్వములో బడుగు బలహీన వర్గాల ప్రజలకు న్యాయం జరగలేదని ఈ సందర్భంగా తెలియజేసినారు ఈ కార్యక్రమంలో వైసీపీ...