ప్రతి బిడ్డ తొలి ప్రపంచం అమ్మ ఒడి డా:శ్రీగిరీష ప్రదానవైద్యాధికారులు
ప్రెస్ నోట్🙏🙏 తేదీ:12-08-26 శిశువు పెరుగుతున్న ప్రక్రియలో భాగంగా, దగ్గు జలుబు వంటి అనారోగ్య సమస్యలకు గురికాకుండా తల్లి మెలకువలు కలిగి ఉండాలని డా:శ్రీగిరీష తల్లులకు హితవు పలికారు. గూడరేవుపల్లిలో ఈ రోజు నిర్వహించిన మాత-శిశు ఆరోగ్య సేవలు నిర్వహిం చారు. శిశువుల్ని ముక్యంగా వెచ్చటి వాతావరణం, కమ్మని అమ్మపాలు, పరిశుభ్రత,రోగులకు దూరంగా ఉంచడం చేయాలని, ప్రతి రోజు గోరు వెచ్చటి నీటితో స్నానం,ఉతికిన మెత్తటి దుస్తులు, శిశువు మలమూత్ర విసర్జన చేసినప్పుడల్లా తడి బట్టలు మార్చడం,పెంపుడు జంతువులకు దూరంగా ఉంచడం, మొదలు జాగ్రత్త పాటించాలని, బిడ్డకు సరిపడ పాలు తల్లి నుండి పొందడానికి తల్లి అదన బలానిచ్చే పోషకా హారాన్ని విధిగా తీసుకోవా లని,జ్వరం...