హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై ఐఈసీ అవగాహన కార్యక్రమం

రాజనీతి ప్రతినిధి | అన్నమయ్య జిల్లా, రాయచోటి | ఆగస్టు 10, 2026: అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన కల్పించే ఐఈసీ పోస్టర్లను రాయచోటి RDO శ్రీ శ్రీనివాసులు గారు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (APSACS) మరియు DISHA ప్రోగ్రామ్ సమన్వయంతో, ప్రజా చైతన్య సేవా సంఘం (PCSS) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అదనపు అధికారి డాక్టర్ ఎల్. రాధిక గారు మార్గదర్శకత్వంలో హెచ్‌ఐవీ నివారణ, హెచ్‌ఐవీ పరీక్షలు, సకాలంలో చికిత్స, చికిత్సా సేవలకు అనుసంధానం మరియు హెచ్‌ఐవీపై ఉన్న అపోహలు, వివక్షను తొలగించడంపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. 2026...