పౌష్టికాహారం తీసుకుంటాం, తెలివైన సంతతిని ఆశిద్దాం డా:చంద్రశేఖర్ (పి.హెచ్.సి తలుపుల వైద్యాధికారులు)
రాజనీతి ప్రతినిధి | ఆగస్టు 10, 2026 గర్భణికాలములో తల్లిలో జరిగే మార్పులు, పెరిగే శిశువు యొక్క బరువు కి,వివిధ పోషకాలు కలిగిన పౌష్టికాహారం అవసరమని పి.హెచ్.సి తలుపుల వైద్యా ధికారులు డా:చంద్రశేఖర్ తల్లులకు విజ్ఞప్తి చేశారు. ముడుపుల వేములలో ఈ రోజు నిర్వహించిన గర్భిణీ సేవల్లో బాగంగా తల్లులకు వివరిస్తూ, పిండిపదార్థాలు,మాంసకృతులు,క్రొవ్వులు, ఫైబర్, మినరల్స్, మిటమిన్లు మొదలగు పోషకాలు లభ్యమయ్యే వివిధ ఆహార పదార్థాలు, గర్భిణీస్త్రీలు తగిన మోతాదు లో తీసుకోవడం వల్ల , బిడ్డ మానసిక, శారీరక అభివృద్ధి, నాడీ వ్యవస్థ,తో పాటు కండర,ఎముకల అభివృద్ధి కూడిన మేదస్సును వివిధ దశలో పిల్లల్లో తల్లిదండ్రులు ఆశించవచ్చునని, గర్భిణీ స్త్రీలుకు డా:చంద్రశేఖర్ విజ్ఞప్తి చేశారు....