శ్రీలంకలో రామాయణ క్షేత్రాల యాత్ర.. 6 రోజుల ప్యాకేజీ
రాజనీతి ప్రత్యేక ప్రతినిధి | ఆగస్టు 10, 2026 విమానం నుంచి హోటల్ బస వరకు అన్నీ ఒకే ప్యాకేజీలో.. రూ.59,950 నుంచి IRCTC టూర్ రామాయణంతో ముడిపడిన పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకునే భక్తులు, పర్యాటకులకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రత్యేక అవకాశం కల్పిస్తోంది. శ్రీలంక రామాయణ యాత్ర-2026 పేరుతో 5 రాత్రులు, 6 రోజుల అంతర్జాతీయ టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ఈ యాత్రలో రామాయణంతో ముడిపడిన పలు ఆలయాలతో పాటు శ్రీలంకలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంటుంది. సెప్టెంబర్ 24న బెంగళూరు నుంచి ప్రారంభం ఈ యాత్ర సెప్టెంబర్ 24, 2026న బెంగళూరు నుంచి ప్రారంభం కానుంది....