చిన్ననాటి కలను నిజం చేస్తున్న నాయకుడు... చిత్తూరు అభివృద్ధే ధ్యేయమన్న గురజాల జగన్ మోహన్....

సేవే లక్ష్యం... పోరాటమే మార్గం: ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ స్పష్టం... ప్రజా సేవలో రాజీ లేదు... చిత్తూరు కోసం చివరి వరకు పోరాడతానన్న ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్.... చిత్తూరు(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్):నేను సామాన్యంగా యుద్ధం తప్పించే దానికే ప్రయత్నిస్తాను. కానీ పరిస్థితులు అనివార్యమైతే గెలిచే వరకు వెనక్కి తగ్గను" అని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పేర్కొన్నారు. చిన్నప్పటి నుంచే తనకు ఒకే ఒక్క లక్ష్యమని, తన సొంత చిత్తూరు ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి వచ్చానని ఆయన తెలిపారు. ప్రజల ఆశీస్సులు, నమ్మకమే తనకు అతిపెద్ద బలమని పేర్కొన్న ఎమ్మెల్యే, నియోజకవర్గ అభివృద్ధే తన జీవిత ధ్యేయమని స్పష్టం చేశారు....