ఎస్ టి యు సభ్యత్వ నమోదుకు విశేష స్పందన
చౌడేపల్లి ఆగస్టు 5 రాజనీతి చౌడేపల్లి మండలంలో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు ఉపాధ్యాయుల సమస్యల సేకరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని సభ్యత్వం స్వీకరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన ఎస్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి పోకల మధుసూదన్, రాష్ట్ర కార్యదర్శి మోహన్ యాదవ్ మాట్లాడుతూ.. 12వ పిఆర్సి అమలులో దాదాపు మూడేళ్ల ఆలస్యం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగ, ఉపాధ్యాయులకు 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను...