*2047 విజన్‌కు అనుగుణంగా జిల్లా ఆర్థికాభివృద్ధి కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలి*

మదనపల్లె, జూలై 31: తిరుపతి ఆర్థిక ప్రాంత అభివృద్ధి ప్రణాళికలో భాగంగా అన్నమయ్య జిల్లా ఆర్థికాభివృద్ధికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికలను శాస్త్రీయంగా రూపొందించాలని... ఆర్థిక అభివృద్ధిలో అన్నమయ్య జిల్లా కీలక పాత్ర పోషించాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం (గనులు) శాఖ ముఖ్య కార్యదర్శి మరియు తిరుపతి ఎకనామిక్ రీజన్ సీఈవో ముఖేష్ కుమార్ మీనా జిల్లా అధికారులకు సూచించారు. శుక్రవారం మధ్యాహ్నం కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాలులో.. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం (గనులు) ముఖ్య కార్యదర్శి మరియు తిరుపతి ఎకనామిక్ రీజన్ సీఈవో ముఖేష్ కుమార్ మీనా అధ్యక్షతన.. జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ ఆధ్వర్యంలో... అన్నమయ్య జిల్లా ఆర్థికాభివృద్ధి కార్యాచరణ దిశపై సమీక్షా...