విద్యారంగ సమస్యల పరిష్కారానికై సమరశీల పోరాటాలకు విద్యార్థిలోకం కదలి రావాలి – యు ఎస్ ఎఫ్ ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరసింహ పిలుపు

పత్రికా ప్రకటన తేదీ: 01-08-2026 స్థలం: మదనపల్లె / అన్నమయ్య జిల్లా ఏకోపాధ్యాయ పాఠశాలల్లో దేశంలోనే AP టాప్ అన్నమయ్య జిల్లా యు ఎస్ ఎఫ్ ఐ జిల్లా విస్తృతస్థాయి సమావేశం మదనపల్లి పట్టణంలో నేచురోపతి కార్యాలయం నందు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరసింహ సర్వేపల్లి మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యారంగాన్ని నిర్వీర్యం చేసే విధానాలను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని, విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం సమరశీల పోరాటాలకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థిలోకం సిద్ధం కావాలి అన్నారు. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో దేశంలోనే AP టాప్ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో విడుదల చేసిన UDISE+ గణాంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా విద్యావ్యవస్థలో ఒక విస్తుపోయే...