సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎన్. తులసి రెడ్డి గారిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఏపీసీసీ రాష్ట్ర మైనారిటీ వైస్ చైర్మన్ షేక్ మహబూబ్ బాషా

వేంపల్లి, ఆగస్టు 1: మాజీ రాజ్యసభ సభ్యులు, మాజీ ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్, మాజీ ఏపీసీసీ రాష్ట్ర మీడియా చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ ఎన్. తులసి రెడ్డి గారి జన్మదిన సందర్భంగా, ఏపీసీసీ రాష్ట్ర మైనారిటీ వైస్ చైర్మన్ షేక్ మహబూబ్ బాషా ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు వేంపల్లిలోని ఆయన నివాసాన్ని సందర్శించి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏపీసీసీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ అల్లా బక్ష్ గారు, మదనపల్లి సీనియర్ కాంగ్రెస్ నాయకులు రెడ్డి సాహెబ్ గారితో కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. మదనపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్...