పోలీసు లాంఛనాలతో ఏఎస్ఐ బాలకృష్ణుడికి కన్నీటి వీడ్కోలు..

అన్నమయ్య జిల్లా | మదనపల్లి 31.07.2026: - తీవ్ర దిగ్బాంతిని సంతాపాన్ని వ్యక్తం చేసిన జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారు.. మదనపల్లె, జులై 31: అన్నమయ్య జిల్లా మహిళా పోలీస్ స్టేషన్‌లో ఏఎస్ఐ 250 గా విధులు నిర్వర్తిస్తున్న ముచ్చలపూడి బాలకృష్ణుడు (60) అనారోగ్యంతో వేలూరు సీఎంసీలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. శుక్రవారం మదనపల్లెలో ఆయన అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య పోలీసు లాంఛనాలతో ముగిశాయి. 1992లో పోలీస్ శాఖలో చేరిన ఆయన పలు స్టేషన్లలో అంకితభావంతో విశేష సేవలందించారు. ఏఎస్ఐ మృతి పట్ల జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్,. గారు తీవ్ర దిగ్భ్రాంతిని, ప్రగాఢ సంతాపాన్ని...