ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఇక ప్రతి నెల 1వ తేదీనే జీతం, ఆలస్యం చేస్తే అధికారులపై చర్యలు!

జీతాల చెల్లింపులపై ఆర్థికశాఖ కీలక ఆదేశాలు 1️⃣ ప్రతి నెల 1వ తేదీనే ఉద్యోగుల జీతాలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2️⃣ ఈ లక్ష్యాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని ఆర్థికశాఖ అన్ని శాఖలకు మెమో జారీ చేసింది. 3️⃣ అన్ని కార్యాలయాలు జీతాల బిల్లులను వెంటనే IFMS (Integrated Financial Management System) పోర్టల్‌లో అప్‌డేట్ చేయాలని ఆదేశించింది. 4️⃣ జీతాల బిల్లులు సమయానికి అప్‌డేట్ చేయకపోతే సంబంధిత Drawing & Disbursing Officer (DDO)పై చర్యలు తీసుకోవాలని శాఖాధిపతులకు సూచించింది. 5️⃣ ప్రస్తుతం సుమారు 3,900 మంది ఉద్యోగుల ఆధార్ వివరాలు IFMSలో అప్‌డేట్ కాలేదు. 6️⃣ వీరిలో సుమారు 1,900 మంది...