భూ సమస్యలపై పలమనేరు మండలం( MRO )తహసిల్దార్ గారిని కలిసిన MDPS నాయకులు
బుధవారం 29-07-2026:- ఈరోజు MDPS రాష్ట్ర అధ్యక్షులు పెద్దపల్లి శేఖర్ అన్న గారి ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా, పలమనేరు మండలం MRO ఎమ్మార్వో గారిని కలిసిన MDPS రాష్ట్ర కోర్ కమిటీ ప్రధాన కార్యదర్శి మరియు ఉమ్మడి జిల్లాలఇన్చార్జ్ పురుషోత్తం, తిరుపతి జిల్లా అధ్యక్షులు తేనేటి గురుశంకర్ ప్రసాద్, చిత్తూరు జిల్లా గౌరవాధ్యక్షులు నీరుకొండ చంద్రశేఖర్, పలమనేర్ మండల అధ్యక్షులు c.మణి,పూతలపట్టు నియోజకవర్గం అధ్యక్షులు N.చంద్రయ్య పలమనేరు నియోజకవర్గం నాయకులు కలవడం జరిగినది. గత కొద్దిరోజులుగా పలమనేరు మండలం T కొటూర్ గ్రామంలో నివాసముండు ఎస్సీ మాదిగ కులానికి చెందిన సి. మొగులయ్య అతని భార్య జగదాంబ పేరు పైన ఉన్న భూమిని కొలిచి...