ఈ నెల 31వ తేదీన ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సమీక్ష

ఈ నెల 31వ తేదీన ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ ముసాయిదా ఓటరు జాబితాను ప్రతి ఓటరు తప్పనిసరిగా పరిశీలించాలి జూలై 31 నుంచి ఆగస్టు 31 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సమీక్ష మదనపల్లె, జూలై 29: జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (Special Intensive Revision–2026) ప్రక్రియను పూర్తిస్థాయి పారదర్శకతతో, రాజకీయ పార్టీల సహకారంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఓటరు జాబితా...