తిరుపతిలో అద్వైత్ లా ఫర్మ్ రజతోత్సవ వేడుకలు ఘనంగా

25 ఏళ్ల న్యాయ సేవలకు గుర్తింపుగా ప్రత్యేక కార్యక్రమం... ప్రజలకు న్యాయం అందించడమే లక్ష్యమని అతిథుల అభినందనలు... తిరుపతి(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్):అద్వైత్ లా ఫర్మ్ 25వ వార్షికోత్సవం (రజతోత్సవం) మంగళవారం తిరుపతి నగరంలోని డి.ఆర్. మహల్ రోడ్, ఎస్.బి.ఐ కాలనీలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను హైకోర్టు న్యాయవాదులు శ్రీనివాసులు గౌడ్, తిరుపతి హైకోర్టు న్యాయవాది జీ. జ్యోస్న్, చిత్తూరు మరియు తిరుపతి కు చెందిన వి. చంద్రమౌళి, తిరుపతి న్యాయవాది వి. చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. 25 ఏళ్లుగా న్యాయ సేవల రంగంలో అందిస్తున్న సేవలను స్మరించుకుంటూ ఈ రజతోత్సవాన్ని ప్రత్యేకంగా నిర్వహించారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు హాజరై...