"On Govt Duty", "Police", "Press" తదితర స్టిక్కర్లపై ప్రత్యేక డ్రైవ్. - ప్రభుత్వ హోదాల దుర్వినియోగాన్ని అరికట్టడమే లక్ష్యం.
తిరుపతి జిల్లా పోలీస్ శాఖ తేదీ:27-07-2026. - తిరుపతి నగరంలో ప్రత్యేక తనిఖీలు. - అనధికారిక అధికారిక గుర్తింపు స్టిక్కర్ల తొలగింపు. - "On Govt Duty", "Police", "Press" తదితర స్టిక్కర్లపై ప్రత్యేక డ్రైవ్. - ప్రభుత్వ హోదాల దుర్వినియోగాన్ని అరికట్టడమే లక్ష్యం. - ట్రాఫిక్ నిబంధనల అమలులో రాజీ లేదని పోలీసుల హెచ్చరిక. తిరుపతి 27: తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, ట్రాఫిక్ డీఎస్పీ గారి పర్యవేక్షణలో, ట్రాఫిక్ సీఐ శ్రీ భాస్కర్ నాయక్ గారు తమ సిబ్బందితో కలిసి ఈరోజు తిరుపతి నగర పరిధిలో ప్రత్యేక తనిఖీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా...