డీఎస్సీ అక్రమాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, నిరుద్యోగ భృతి.. మూడు డిమాండ్లతో వైసీపీ రేపు ఆందోళన

రేపు తేదీ 28-07-2026 మంగళవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవ వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు, రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో విద్యార్థి మరియు యువజన విభాగాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించబడును . ఇందులో భాగంగా, అన్నమయ్య జిల్లా మదనపల్లెలో రేపు ఉదయం (మంగళవారం) 9:30 గంటలకు చిత్తూరు బస్టాండ్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ కార్యక్రమం నిర్వహించబడును డీఎస్సీ నిర్వహణలో జరిగిన అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని, విద్యార్థులకు చెల్లించాల్సిన సుమారు రూ. 9,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల...