🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 22 Jul, 2026 | Page: 1

మాజీ సర్పంచ్ మృతికి సంతాపం.. మూగలమర్రిలో కుటుంబ సభ్యులను ఓదార్చిన మాజీ ఎమ్మెల్యే


ఈరోజు తేది 22-07-2026 బుధవారం సాయంకాలం 04:30 గంటలకు పీలేరు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు గౌరవ శ్రీ చింతల రామచంద్రారెడ్డి గారు వాల్మీకిపురం మండలం మూగలమర్రి గ్రామం నందు మూగలమర్రి మాజీ సర్పంచ్ శ్రీమతి రమాదేవి గారు (83) మరణించిన విషయం తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి వారి భౌతిక కాయానికి నివాళులు అర్పించి శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు

ఇట్లు
EX-MLA గారి క్యాంప్ కార్యాలయం
వాల్మీకిపురం
🏠 Home