పెద్దమండ్యం ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ కార్తీక్ సార్ గారు సొంత డబ్బుతో స్కూల్ దగ్గర పనులు చేయడం జరిగింది
ఏపీ మోడల్ స్కూల్
అన్నమయ్య జిల్లా పెద్దమండ్యం మండలం లో గల ఏపీ మోడల్ స్కూల్ నందు ప్రిన్సిపల్ గా పని చేస్తున్న కార్తీక్ సార్ గారు తన సొంత డబ్బుతో స్కూల్ దగ్గర నుంచి దాదాపు 1km దూరం వరకు రోడ్డు కు రెండు వైపుల కంపచేట్లో ను తొలగిస్తున్నారు రోజు తమ విద్యార్థులు అవస్తలు పడడం చూసి స్పందించారు మన పెద్దమండ్యం మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ కార్తీక్ సార్ గారు