యాకిరిపల్లిలో ఎమ్మెల్యే కేపాటి అమర్నాథ్ రెడ్డి గారు పర్యటన
యాకిరిపల్లిలో ఎమ్మెల్యే పర్యటన
రాజంపేట మండలం పులపత్తూరు గ్రామ పంచాయతీ, ఏకిరిపల్లి గ్రామాన్ని అన్నమయ్య జిల్లా అధ్యక్షులు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు సందర్శించారు. గ్రామ సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో భీము సుబ్బారెడ్డి, చెంచు రెడ్డి, శ్రీహరి, అమర తదితరులు పాల్గొన్నారు.