చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం MRO గారిని కలిసిన MDPS మాదిగదల పోరాట సమితి
ఈరోజుMDPS రాష్ట్ర అధ్యక్షులు పెద్దపల్లి శేఖర్ అన్న గారి ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం MRO గారిని కలిసిన MDPS మాదిగదల పోరాట సమితి చిత్తూరు జిల్లా ఇంచార్జ్ రత్నం మరియు పలమనేరు,బంగారు పాలెం మండల నాయకులు బైరెడ్డిపల్లి మండలం చీలంపల్లి మాదిగ ప్రజల గ్రామ రోడ్డు సమస్య విషయమై ఎమ్మార్వో గారికి ఫిర్యాదు చేసిన MDPS నాయకులు మరియు గ్రామ ప్రజలు