🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 18 Jul, 2026 | Page: 1

ఎపి ఐసీసీ లే లేఅవుట్ ను పరిశీలించిన ఏపీ ఎస్ఎస్సి డైరెక్టర్

పీలేరు రాజనీతి 2026 జూలై 18:-

పీలేరు నియోజకవర్గం లోని ఆటోనగర్, ఎం ఎస్ ఎం ఈ పార్క్ మరియు ఇండస్ట్రియల్ పార్కులను సందర్శించిన జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, ఏ పి ఐసీసీ డైరెక్టర్ మైఫోర్స్ మహేష్ ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి కలప రవి మరియు మండల ఉపాధ్యక్షుడు గురు మోహన్ ప్రధాన కార్యదర్శి ధన శేఖర్ గాలి మహేష్ ఏఎంసి డైరెక్టర్ గోల కిషోర్ నాయుడు ఐటీ వింగ్ రమణారెడ్డి కిరణ్ రాఘవేంద్ర బాలు మరియు జనసేన పార్టీ నాయకులు ఈరోజు APIIC డైరెక్టర్ మైఫోర్స్ మహేష్ పీలేరు నియోజకవర్గంలోని తాటి గుంటుపల్లి మరియు పీలేరులో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ పార్క్స్ ఎంఎస్ఎమీ పార్క్ మరియు సందర్శించడం జరిగింది పారిశ్రామికవేత్తలతో చర్చించి అక్కడ ఉన్న సమస్యల తెలుసుకొని త్వరలోనే అన్ని రోడ్లు కాలువలు మరియు మౌలిక సదుపాయాలు కల్పించి పారిశ్రామికకు అండగా నిలుస్తామని తెలియజేశారు సుమారు 1300 ఎకరాలతో ఇండస్ట్రియల్ పార్క్ ప్రజలకి అందుబాటులో ఉంటూ పీలేరు నియోజకవర్గం ఇండస్ట్రియల్ హబ్ గా తీర్చిదిద్దేందుకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించి సింగల్ డెస్క్ విధానంలో అన్ని రకాల అనుమతులు ఇవ్వడం జరుగుతుందని ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రైనేర్ అనే నినాదంతో ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్తని సిద్ధం చేయాలని కూటమి ప్రభుత్వ లక్ష్యాన్ని ప్రజలందరూ కూడా సద్వినియం చేసుకొని తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి తోడ్పడాల్సిందిగా కోరుతున్నాను తెలియజేశారు.
🏠 Home