🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 10 Jul, 2026 | Page: 1

పీలేరు ఈవోను మర్యాదపూర్వకంగాల్సిన దేశం నేతలు

పీలేరు రాజనీతి : పీలేరు గ్రామ పంచాయతీ కి కొత్తగా వచ్చిన ఈవో ని శుక్రవారం దేశం నేతలు మర్యాదపూర్వకంగా కలిసి పంచాయతీ అభివృద్ధికి చేయవలసిన కొన్ని సూచనలు చేశారు కలిసిన వారిలో పీలేరు తెలుగుదేశంపార్టీ నాయకులు పీలేరు మార్కెట్ కమిటీ చేర్మెన్ పురం రామమూర్తి, నియోజకవర్గ దేశం మీడియా కోఆర్డినేటర్ పోలిశెట్టి సురేంద్ర, దేశం నేతలువైన్స్ ఖాధర్,హరి శ్రీనాద్, లేఖ, మీనా,నౌలక్, రమేష్ తదితరులు ఉన్నారు.
🏠 Home