ప్రజా సంక్షేమానికి కొత్త ఊపిరి! తిరుపతి కలెక్టర్కు ఘన సన్మానం
తిరుపతి జిల్లా కలెక్టర్గా మీ రాకతో జిల్లాలో సుపరిపాలనకు, ప్రజా సంక్షేమానికి ఒక కొత్త దిశ ఏర్పడింది.గత రెండు సంవత్సరాలుగా పారదర్శక పరిపాలన, ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాల సమర్థవంతమైన అమలులో మీరు కనబరిచిన అంకితభావం జిల్లా ప్రజల మన్ననలతో పాటు అధికారుల ప్రశంసలను కూడా అందుకుంది.
ఈ సందర్భంగా తిరుపతి మాజీ డిప్యూటీ మేయర్ శ్రీ ఆర్. సి. మునికృష్ణ గారు, రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి శ్రీ ఆర్. పి. శ్రీనివాసులు గారు మర్యాదపూర్వకంగా మీ చాంబర్లో కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసి, శ్రీవారి ప్రసాదాలు అందజేసి, శాలువాతో ఘనంగా సన్మానించడం జరిగింది.
ప్రజాసేవనే పరమావధిగా భావిస్తూ మీరు రాబోయే రోజుల్లో మరెన్నో విజయాలు సాధించాలని, మరింత ఉన్నత పదవులను అలంకరించాలని, శ్రీ వేంకటేశ్వర స్వామివారి అపార కృప మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.