పీలేరు నియోజకవర్గం బడుగుల మహనీయుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఘనంగా ఎంఆర్పిఎస్ 32 ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
పీలేరు జులై 7
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ జన్మదిన , ఎం ఆర్ పి ఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని పీలేరు మండలం ఎం ఆర్ పి ఎస్ మండల అధ్యక్షులు గండికోట రెడ్డి కుమార్, ఎం ఎస్ పి మండల అధ్యక్షులు ఇంగ్లే బాలసుబ్రమణ్యం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా పీలేరు నియోజకవర్గ ఇన్చార్జి గండికోట వెంకటేష్, టిడిపి బీసీ నాయకులు కురబ సంఘం పీలేరు నియోజకవర్గ అధ్యక్షులు వసంతల రాజా ముఖ్యఅతిథిగా హాజరై జండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు సందర్భంగా వారు మాట్లాడుతూ
ఎం ఆర్ పి ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద వర్గాల మహనీయులు
చిన్న పిల్లల గుండె జబ్బుల కోసం ఆరోగ్యశ్రీ ని సాధించినటువంటి ప్రాణదాత
డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ కన్న కలల స్వరాజ్యాన్ని
అనునిత్యం ఈ దేశంలో పేద ప్రజలకు అందిస్తున్నటువంటి మహాత్ముడు
మరో అభినవ అంబేద్కర్ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అని ఎం ఆర్ పి ఎస్ ఉద్యమం కేవలం మాదిగల కోసమే కాకుండా ఈ దేశంలోని అన్ని వర్గాల ప్రజల కోసం ఉద్యమించిన నాయకుడు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరణ చేసిన అనంతరం కేక్ కట్ చేసి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో రేపుల బయలు గ్రామం టిడిపి నాయకులు నారాయణరెడ్డి, రమణారెడ్డి, యుగంధర్, బాబు, నిరంజన్, వెంకటరామిరెడ్డి, చంద్ర, రెడ్డప్ప రెడ్డి, వేపులపైలు గ్రామంలోని టిడిపి నాయకులు, ఎమ్మార్పీఎస్ పీలేరు నియోజకవర్గ యూత్ వంగళ్ల రాజేష్, నరసింహ సీనియర్ నాయకులు గండికోట హుస్సేనయ్య, రాచపల్లి వెంకటరమణ, మురళి, రాము, రాజా, పవన్, హరీష్, నరసింహులు, కృష్ణయ్య, గంగాధర్, ఏబీవీపీ మనోజ్, శశి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.