సానుభూతి చాటిన మాజీ ఎమ్మెల్యే”: చింతల రామచంద్రారెడ్డి గారు
ఈరోజు తేది 07-07-2026 మంగళవారం పీలేరు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు గౌరవ శ్రీ చింతల రామచంద్రారెడ్డి గారు వాల్మీకిపురం మండలం జర్రవారిపల్లి గ్రామంలో కురబ సామాజిక వర్గానికి చెందిన బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ శ్రీ తరిగొండ నాగరాజ గారు (50) అనారోగ్యంతో మరణించిన విషయం తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి వారి భౌతిక కాయానికి నివాళులు అర్పించి శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు
ఇట్లు
EX-MLA గారి క్యాంప్ కార్యాలయం
వాల్మీకిపురం