🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 04 Jul, 2026 | Page: 1

మీ ఓటు – మీ భవిష్యత్తు. SIR హెల్ప్ డెస్క్ సేవలను వినియోగించుకోండి.

పట్టణ ఓటర్లకు విజ్ఞప్తి భారత ఎన్నికల సంఘం మరియు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగముగా, నేడు మదనపల్లి రోడ్ దర్గా మైదానంలో బూత్ నెంబర్లు 240,241,242,243,244,245,246,247,248,249,250 బూతులకు సంబంధించిన బి ఎల్ వోలు మరియు బి ఎల్ ఏ లు ఎస్ ఐ ఆర్ ఫై హెల్ప్ డెక్స్ నిర్వహిస్తున్నారు. పై బూతుల్లో ఉన్న ఓటర్లు తమ ఓటరుకు సంబంధించి సందేహాలను, గణన పత్రాన్ని సరి చేసుకొనుటకు, మరియు 2002 ఓటర్ లిస్ట్ ను చూసుకునుటకు అవకాశం కల్పించి ఉన్నారు ప్రజలు అవకాశాన్ని వినియోగించుకోగలరు విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో మండల డెవలప్మెంట్ అధికారి శివశంకర్ గారు మండల స్పెషల్ ఆఫీసర్ కృష్ణమోహన్ గారు టిడిపి మండల అధ్యక్షులు వారణాసి శ్రీకాంత్ రెడ్డి గారు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
🏠 Home