మాజీ గవర్నర్ అండ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కొణిజేటి రోశయ్య గారి జయంతి వేడుక-పీలేరు
ఈరోజు పీలేరులో మాజీ గవర్నర్ అండ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కొణిజేటి రోశయ్య గారి జయంతి వేడుకను AVOPA సంఘం పీలేరు వారు నిర్వహించారు అనంతరం అతనికి నివాళులు అర్పించి ప్రజలందరికీ స్వీట్స్ పంపిణీ చేశారు
కార్యక్రమంలో జిల్లా AVOPA ప్రెసిడెంట్ శ్రీనివాసులు..పీలేరు అధ్యక్షులు పెంజూరి అశోక్..బాలసుబ్రమణ్యం.మళ్ళీ..మాదాలం seena..విజయమహేష్..సురేష్..రేవూరి నాగరాజ..ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బలశా వేణుగోపాల్..తదితరులు పాల్గొన్నారు
ప్రత్యేక ఆహ్వానితులుగా మువ్వల నరసింహులు చెట్టి..వినోద్ .ఇతరులు పాల్గొన్నారు.