🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 02 Jul, 2026 | Page: 1

వైద్యారోగ్య శాఖ నూతన సారథితో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతల సౌజన్య భేటీ.

ఈరోజు వైద్యారోగశాఖ రీజినల్ డైరెక్టర్ కడప
కొత్తగా పదవీ బాధ్యతలు చేపట్టినటువంటి శ్రీమతి డాక్టర్ గీతా బాయి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు
వి శివయ్య
కడప జిల్లా అధ్యక్షులు రఘురాం నాయుడు
రాష్ట్ర మహిళ ఉపాధ్యక్షులు శ్రీమతి
ఎస్ రెడ్డమ్మ
జిల్లా మహిళా నాయకుల శ్రీమతి ఆముద, శ్రీమతి శ్రీదేవి, ముని లక్ష్మి దేవి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు
🏠 Home