కలికిరి మండలం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘము “సహకార వారోత్సవాల్లో
ఈ రోజు అనగా 01/07/2026 బుధవారం కలికిరి మండలం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘము “సహకార వారోత్సవాల్లో “ భాగంగా సహకార బ్యాంకు చైర్మన్ గౌరవ నీయులు శ్రీ నల్లారి చంద్ర కుమార్ రెడ్డి గారి అధ్యక్షతన ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది
ఈ కార్యక్రమం నందు మండలం లోని ప్రజలకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వారికి ఉచితంగా మందులను అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో సహకార బ్యాంకు డైరెక్టర్లు అల్లాబక్షు, సుబ్బయ్య, సిబ్బంది కొండప్పc.e.o గారు, JI దీప గారు, గౌస్ మరియు నాయకులు సిబ్బాల దినకర్, వెంటనారాయణ రెడ్డి, రాజా రెడ్డి, రమణ, మరియు వైద్య సిబ్బంది శ్రీమతి Dr.కావ్వ గంధ గారు, సూపర్ వైజర్ సుదీకర్ గారు, CHO పావని, షరీఫా గారు, MPHA నఫీజా గారు, ఆశా వర్కర్లు లక్షిదేవి, నాగవేని, తదితరులు పాల్గొన్నారు