పల్స్ పోలియో పై భారీ ర్యాలీ. డి. ఎమ్. హెచ్. ఓ.డాక్టర్ లక్ష్మినరసయ్య
మదనపల్లి 27/6/26.రేపు జిల్లా వ్యాప్తంగా నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమం లో భాగంగా జిల్లా కేంద్రం మదనపల్లి లో పల్స్ పోలియో పై భారీ ర్యాలీ నిర్వహించడం జరిగిందని
జూన్ 28వ తేదీ ఆదివారం రోజున అప్పుడే పుట్టిన శిశువు నుండి ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించి పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం చేద్దామని అన్నమయ్య జిల్లా వైద్య ఆరోగ్య శాకాధికారి డాక్టర్ లక్ష్మీనరసయ్య మరియు జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ ఉషశ్రీ పిలుపునిచ్చారు. ఈరోజు జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ జిల్లా వైద్యశాల నుండి భారీ ర్యాలీ ని జిల్లా వైద్య ఆరోగ్యం శాకాధికారి డాక్టర్ లక్ష్మీ నరసయ్య, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మనసుర్ అహమ్మద్,డి. ఐ. ఓ డాక్టర్ ఉషశ్రీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుచు జూన్ 28 ఆదివారం జరగబోవు పల్స్ పోలియో కార్యక్రమం కొరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని ఇప్పటికే జిల్లా,, మండల స్థాయిలో టాస్క్ ఫోర్స్ సమావేశాలు, పై ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు మరియు ఆరోగ్య కార్యకర్తలు, వాలంటీర్, ఎమ్. ఎల్. హెచ్. పీ లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగినదని తెలిపారు.
పల్స్ పోలియో ఈ నెల 28 నుఁడి 30వ తేది వరకు జరుగును మొదటి రోజు ఆదివారం అప్పుడే పుట్టిన శిశువు నుండి 5 స..లోపు పిల్లలకు పోలియో చుక్కలు బూత్ యందు వేయబడును. 29/6/26మరియు 30 /6/26 తేదీలలో ఆశా, అంగన్వాడీ, ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ఆదివారం పోలియో చుక్కలు వేసుకోకుండా తప్పిపోయిన పిల్లలకు పోలియో చుక్కలు వేయబడును.వారి ఇంటి పైన మార్కింగ్ చేయబడును.జిల్లా వ్యాప్తంగా 1463001 జనాబాకు గాను ఐదు సంవత్సరాల లోపు పిల్లలు మొత్తం 145790 మందిని గుర్తించడం జరిగింది.పోలియో చుక్కలు వేయడానికి జిల్లా వ్యాప్తంగా 1218 బూత్లు, 161 రూట్స్ ఒక మొబైల్ టీమ్లు 54 ఏర్పాటు చేయడం జరిగింది. సమశ్యాత్మక ప్రదేశాలు (అనగా ఇటుక బట్టీలు, సంచార జాతులు, స్లమ్స్, వలసలు,నిర్మాణ ప్రదేశాలు, కోళ్ల ఫారాలు, పొలాల దగ్గర నివాసం ఉండే వారు) 108 వున్నాయి. వీటి యందు వున్న పిల్లలకు ఆయా రూట్ సూపెర్వైషర్స్ ప్రత్యేక బృందాలు పోలియో చుక్కలు వేస్తారు. మొత్తము జిల్లా. పరిధిలో 145790 మంది ఐదు స.. లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయబడును.ఈ పోలియో చుక్కల కార్యక్రమం లో మొత్తం 5137 మంది సిబ్బంది పాల్గొంటున్నారు.ఈ కార్యక్రమమునకు సంబందించిన శాఖల అధికారులు, సిబ్బంది, తల్లి తండ్రులు, ప్రజాప్రతినిధులు,మత పెద్దలు, స్వచ్చంద సేవా సంస్థలు సహకరించి ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు తప్పక పోలియో చుక్కలను 💯 శాతం వేయించి పోలియో వ్యాధి లేని భారత దేశం ఏర్పాటు లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. "నిండు జీవితానికి రెండు చుక్కలు". పోలియో అంతం మన పంతం. పోలియో ఆదివారం విజయవంతం చేద్దాం అని నినాదాలు చేస్తూ నేతాజీ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం మానవహారం చేసి పోలియో కార్యక్రమం పై డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమం లో డి. ఎమ్. హెచ్. ఓ. డాక్టర్ లక్ష్మీనరసయ్య, డి. ఐ. ఓ. డాక్టర్ ఉషశ్రీ, సూపరింటెండెంట్ డాక్టర్ మనసుర్ అహమ్మద్, ఆర్. ఎమ్. ఓ. డాక్టర్ రాధిక ,డి. పి. ఎమ్. ఓ. డాక్టర్ రమేష్ బాబు,సి. టి. ఎమ్, బొమ్మనిచెర్వు వైద్యులు డా. ఫర్కాన్, డా. జాన్సీ,డిప్యూటీ. హెచ్. ఈ. ఓ మహమ్మద్ రఫీ, పర్యవేక్షకులు రామచంద్ర, శ్రీనివాసులు ఎస్. టి. ఎస్. ప్రభాకర్ హెల్త్ అసిస్టెంట్ గంగయ్య, దివాకర్,కిరణ్ ,సురేంద్ర, ఎమ్. ఎల్. హెచ్. పి లు,ఏ. ఎన్. ఎమ్ లు, ఆశాకార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.
జైహింద్
పోలియో వ్యాధి లేని భారతదేశం ఏర్పాటు మన లక్ష్యము అందుకే మనం పునరాంకితమవుదాం.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ
అన్నమయ్య జిల్లా🙏