పీలేరు నియోజకవర్గం మానవసేవే మాధవసేవ ఎంఆర్పిఎస్ అన్నమయ్య జిల్లా ఇన్చార్జి కోట దానియల్ మాదిగ
పీలేరు జూన్ 24-062026
మానవసేవే మాధవసేవ అని ఎన్.ఆర్.పి.ఎస్ అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్ కోట దానియల్ మాదిగ పేర్కొన్నారు ఎం.ఆర్.పి.ఎస్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాలు మేరకు రాష్ట్రంలో విద్యార్థినీ విద్యార్థుల చదువు వెనుకబడకుండా ఉండేందుకు గోటు విలేజ్ కార్యక్రమం నిర్వహించబడుచున్నది అందులో భాగంగానే అన్నమయ్య జిల్లా ఇన్చార్జి కోట దానియల్ మాదిగ కడప జిల్లాలో తాత్కాలికంగా ప్రొద్దుటూరు నియోజకవర్గం రాజుపాలెం రాజుపాలెం మండలం వెలవలి గ్రామంలో
గోటువిలేజ్ కార్యక్రమంలో తల్లిని కోల్పోయి చదువు మధ్యలో ఆగిపోయినటువంటి పసల. శ్రీనివాసును గుర్తించి పొద్దుటూరు నియోజకవర్గ సీనియర్ నాయకత్వం లో ఐటిఐ కాలేజీలో చేర్పించడానికి
శివ మాదిగ జగదీష్ మాదిగ చిన్నయ్య మాదిగ చొరవ తీసుకున్నారు అలాగే సమస్యను ఫోను ద్వారా మాట్లాడిన వెంటనే శ్రీనివాసకు
నూతన వస్త్రాలు, ఇతర వస్తువులకు ఎంఆర్పిఎస్ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు
వై రవీంద్ర మాదిగ, పీలేరు నియోజకవర్గ ఇన్చార్జి గండికోట వెంకటేష్, కో ఇన్ఛార్జ్ ముల్లంగి రెడ్డప్ప , సీనియర్ నాయకులు రవి ఈశ్వర, వాల్మీకిపురం మండల అధ్యక్షులు బాలకృష్ణ లు ఆర్థిక సహాయం అందజేసి విద్యార్థి చెడు మార్గం పట్టకుండా చదువుకునేందుకు మార్గం చూపించి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. వీరికి మందకృష్ణ మాదిగ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఫోటో రైటప్ (పీలేరు 1) విద్యార్థికి బట్టలు అందజేస్తున్న కోట దానియేల్ మాదిగ