రాజంపేట పార్లమెంటు సభ్యులు గౌరవ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు పీలేరు నియోజకవర్గంలో పర్యటన వివరాలు
తేదీ 26-06-2026 శుక్రవారం రాజంపేట పార్లమెంటు సభ్యులు గౌరవ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు పీలేరు నియోజకవర్గంలో పర్యటన వివరాలు
👉ఉదయం 09:30 గంటలకు పీలేరు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు గౌరవ శ్రీ చింతల రామచంద్రారెడ్డి గారి అధ్యక్షతన పీలేరు పట్టణం వి.యస్. ఆర్. కళ్యాణ మండపంలో పీలేరు , కలికిరి , కె. వి.పల్లి మండలాలకు సంబంధించి SIR ( ఓట్లు నమోదు మరియు ఓట్లు సవరణ) ప్రక్రియ కార్యక్రమంలో పాల్గొంటారు
👉మధ్యాహ్నం 02:00 గంటలకు పీలేరు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు గౌరవ శ్రీ చింతల రామచంద్రారెడ్డి గారి అధ్యక్షతన గుర్రంకొండ పట్టణం గోల్డెన్ ప్లాజా కళ్యాణ మండపంలో వాల్మీకిపురం , గుర్రంకొండ , కలకడ మండలాలకు సంబంధించి SIR( ఓట్లు నమోదు మరియు ఓట్లు సవరణ) ప్రక్రియ కార్యక్రమంలో పాల్గొంటారు
కావున ఈ కార్యక్రమానికి పీలేరు నియోజకవర్గం BLA లు, మండల బూత్ ఇంచార్జీలు , వైకాపా పార్టీలో వివిధ స్థాయిలలో పార్టీలో ఉన్న వారు , మాజీ సర్పంచులు,ఎంపీటీసీ లు, యంపిపి లు, జెడ్పీటీసీ లు , వైకాపా నాయకులు మరియు కార్యకర్తలు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనవిచేస్తున్నాము
ఇట్లు
EX-MLA గారి క్యాంప్ కార్యాలయం
వాల్మీకిపురం