🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 22 Jun, 2026 | Page: 1

చిన్నారి వైద్యానికి అండగా ఎంపీ మిథున్ రెడ్డి

కురబలకోట (M) ముదివేడు గ్రామానికి చెందిన 10 ఏళ్ల చిన్నారి ఆలియా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. వైద్య పరీక్షల్లో ఆమె గుండెలో రంధ్రం ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబానికి అండగా ఉంటానని MP మిథున్ రెడ్డి భరోసా ఇచ్చారు. అవసరమైన వైద్య చికిత్స ఖర్చులను పూర్తిగా భరిస్తానని ఆయన తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.
🏠 Home