🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 21 Jun, 2026 | Page: 1

"అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ 2026-27"

"అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్" 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను మొదటి విడత నిధుల పంపిణీ కార్యక్రమంలో ఈరోజు పాల్గొనడం జరిగింది. ఈ ఘనమైన కార్యక్రమంలో కలికిరి సింగిల్ విండో చైర్మన్ నల్లారి చంద్రకుమార్ రెడ్డి గారు, మార్కెట్ యార్డ్ చైర్మన్ మాలతి గారు, జిల్లా భాజపా అధ్యక్షులు పులి నరేందర్ రెడ్డి గారు, మరియు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సాబుద్దీన్ గారు విచ్చేశారు. వీరితో పాటు కూటమి ప్రముఖ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో రైతు సోదరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
🏠 Home