🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 20 Jun, 2026 | Page: 1

ఉండవల్లి గుహల వద్ద 'యోగాంధ్ర' కార్యక్రమం.

అమరావతి : ఉండవల్లి గుహల వద్ద 'యోగాంధ్ర' కార్యక్రమం.

యోగా గురువు రాందేవ్ బాబాతో కలిసి సీఎం చంద్రబాబు యోగా సాధన.. రాందేవ్ బాబా శిక్షణలో జరుగుతున్న యోగా సాధనను తిలకించిన సీఎం చంద్రబాబు.

వివిధ రకాల యోగా ప్రక్రియలను సీఎం చంద్రబాబుకు వివరించిన రాందేవ్ బాబా.

ఈ వయస్సులో కూడా చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నారని.. 'అభివృద్ధి, విజన్ కలిగిన నేత' అంటూ సీఎం చంద్రబాబుకు రాందేవ్ బాబా కితాబు.

ప్రధాని వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారన్న రాందేవ్ బాబా.
🏠 Home