🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 19 Jun, 2026 | Page: 1

నేషనల్ హ్యూమన్ రైట్స్ అధ్యక్షుడు కావాడి రవీంద్రను జయ చంద్ర రెడ్డి సత్కరించారు

నేషనల్ హ్యూమన్ రైట్స్ అధ్యక్షుడు అయినటువంటి కావాడి రవీంద్రను తంబళ్లపల్లి నియోజకవర్గము టీడీపీ మాజీ ఇంచార్జీ,పారిశ్రామికవేత్త ఎన్ఆర్ఐ అయినటువంటి శ్రీ జయ చంద్ర రెడ్డి గారు దుశ్యాలతో సత్కరించడమైనది. బి.కొత్తకోటకు వచ్చిన సందర్భముగా మర్యాదపూర్వకముగా టిడిపి నాయకులను కార్యకర్తలను కలిసి సంపతి కోట మాజీ సర్పంచ్ కిట్టన్న గారిని నేషనల్ హ్యూమన్ రైట్స్ వ్యవస్థాపకులు అయినటువంటి రవీంద్ర గారిని కలవడం అయినది ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు లోక నాథ రెడ్డి గారు, శివ రామిరెడ్డి ఆలేటిపల్లి కుంటపల్లి నరసింహారెడ్డి గట్టు మస్తాన్ రెడ్డి చావడి కిట్టన్న మగ్గాలు రవి ఓబులేసు తాకాడవారిపల్లి గట్టు చంద్ర సుజల రామచంద్ర కెవి సుబ్బారెడ్డి బీరంగి శివారెడ్డి ప్రభాకర రాందాస్
🏠 Home