🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 12 Oct, 2026 | Page: 1

మదనపల్లెలో నూతన న్యూరో, స్పైన్ కేర్ ఆసుపత్రి ప్రారంభం

మదనపల్లె అక్టోబర్ 12 (రాజనీతి): మదనపల్లె పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన మల్లికార్జున్ న్యూరో అండ్ స్పైన్ కేర్ ఆసుపత్రిని ఎమ్మెల్యే షాజహాన్ భాష, కేరళ అడిషనల్ డీజీపీ లక్ష్మణ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతన ఆసుపత్రి ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రావాలని ఆకాంక్షించారు.
🏠 Home