🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 11 Oct, 2026 | Page: 1

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కావడి రవీంద్రకు ఘన సన్మానం

అంగళ్లు అక్టోబర్ 11 (రాజనీతి): అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం అంగళ్లు గ్రామంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, సత్యసాయి జిల్లా ఇన్‌చార్జి కావడి రవీంద్రను నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు షామీర్ భాష, మైనారిటీ మహిళా విభాగం అధ్యక్షురాలు అమ్మజాన్ మునీర్ ఖాన్ తదితరులు మర్యాదపూర్వకంగా సత్కరించారు. సరళ నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు స్వప్నతో పాటు పలువురు పాల్గొని రవీంద్రకు శాలువాలు కప్పి అభినందనలు తెలిపారు.
🏠 Home