🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 05 Oct, 2026 | Page: 1

వివాహ వేడుకలో పాల్గొన్న చింతల రామచంద్రారెడ్డి

కలికిరి అక్టోబర్ 5 (రాజనీతి): కలికిరి పట్టణంలోని అజయ్‌ కల్యాణ మండపంలో సోమవారం జరిగిన వైకాపా నాయకుడు వర్డు భానుప్రకాష్‌, ఇందల వర్షిత వివాహ వేడుకకు పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి హాజరయ్యారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
🏠 Home