🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 08 Sep, 2026 | Page: 1

టీడీపీ లీడర్‌షిప్‌ కాంక్లేవ్‌లో పుంగనూరు గళం

పుంగనూరు, సెప్టెంబర్‌ 8 (రాజనీతి): పుంగనూరు నియోజకవర్గ టీడీపీ నూతన ఇన్‌చార్జ్‌ వై. మధుసూదన్‌ నాయుడు తొలిసారిగా టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన లీడర్‌షిప్‌ కాంక్లేవ్‌లో పాల్గొన్నారు. మంత్రి నారా లోకేష్‌, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన పుంగనూరు ఇన్‌చార్జ్‌ హోదాలో పాల్గొన్నారు. నియోజకవర్గంలోని దీర్ఘకాలిక సమస్యలు, అభివృద్ధి అంశాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పార్టీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
🏠 Home