ఘనంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు
ఉప్పొంగిన జనాభిమానం
ముఖ్య అతిథులుగా దండి నరేంద్ర, దండి రాఘవయ్య
రేణిగుంట సెప్టెంబర్జ 2 (రాజనీతి): ఉపముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని రేణిగుంట జనసేన పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో మండలంలో ఘనంగా నిర్వహించారు. బుధవారం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని పవన్ కళ్యాణ్ కు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలో బస్టాండ్ వద్ద కేక్ కటింగ్ మరియు పవన్ కళ్యాణ్ చిత్రపట్టానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీకాళహస్తీశ్వర ఆలయం ట్రస్ట్ బోర్డు మెంబర్ దండి రాఘవయ్య, జనసేన పార్టీ యువ నాయకుడు ప్రముఖ పారిశ్రామికవేత్త దండి నరేంద్ర పాల్గొనరు. రేణిగుంట జనసేన పార్టీ ఆఫీస్ వద్ద పెద్ద ఎల్ఈడి స్క్రీన్ తో పార్టీ లైవ్ మీటింగ్ కార్యక్రమాన్ని వీక్షించారు. మధ్యాహ్నం జి పాల్యం పంచాయతీ శ్రీ లక్ష్మీనరసింహస్వామి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మండలంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని జరిగిన సేవా కార్యక్రమాల్లో రేణిగుంట మండల అధ్యక్షులు చిన్నతోటి నాగరాజు పట్టణ అధ్యక్షురాలు ఆకుల భాగ్యలక్ష్మి మండల ఐటి కో ఆర్డినేటర్ దీన దయాల్ ,మండల ఉపాధ్యక్షులు దేవళం జగదీశ్ ,అడ్వొకేట్ మాజీ వార్డు మెంబర్ మహబూబ్ భాషా ,సీనియర్ నాయకులు త్యాగరాజు మండల నాయకులు తండ్లం లోకేష్ ,ఆకుల తిలక్ ,సతీష్ ,పార్థ సారథి ,అనురాధ ,మునిశంకర్ ,మునికృష్ణ,మురగ ,రమేష్ రెడ్డి, కుమార్ ,కరీముల్లా ,రాజ్ కుమార్ ,సలీం ,సుజాత ,లక్ష్మణ్ కుమార్ ,మున్నయ్య ,శివ శంకర్ ,రమేష్ ,వెంకీ మరియు జనసైనికులు వీర మహిళలు మరియు మెగా అభిమానులు పాల్గొనరు.