🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 25 Aug, 2026 | Page: 1

వివాహ వేడుకల్లో శ్రీకాంత్‌రెడ్డి

రాయచోటి, ఆగస్టు 25 (రాజనీతి): రాయచోటిలోని నారాయణ కళ్యాణ మండపంలో జరిగిన వివాహ వేడుకలకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి హాజరయ్యారు. రామాపురం మండలం సుద్దమల్ల గ్రామం యర్రమరెడ్డిగారిపల్లెకు చెందిన ఊరగాయల రాఘవేంద్రరెడ్డి కుమార్తె వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధువులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
🏠 Home