🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 15 Aug, 2026 | Page: 1

108 సర్వీస్ పైలెట్ లోకేష్‌కు ఉత్తమ పురస్కారం

వీరబల్లి:
108 అత్యవసర సేవల్లో అంకితభావంతో విధులు నిర్వహిస్తూ, ఆపదలో ఉన్న వారికి సకాలంలో సేవలందిస్తున్న 108 సర్వీస్ పైలెట్ లోకేష్‌కు జిల్లా మెడికల్ ఆఫీసర్ నుంచి ఉత్తమ సేవలకు గుర్తింపుగా ఉత్తమ పురస్కారం లభించింది.ఈ సందర్భంగా విఆర్డిఎస్ సురేంద్రారెడ్డి, తోటి మిత్రులు లోకేష్‌ను అభినందించి, 108 సేవల్లో ఆయన అందిస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు.
🏠 Home