🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 15 Aug, 2026 | Page: 1

చౌడేపల్లి మండలంలో స్వాతంత్ర దినోత్సవ అవార్డు గ్రహీతలు వీరే⁹


చౌడేపల్లి August 15 (రాజనీతి)

చౌడేపల్లి మండలంలో ఉద్యోగరీత్యా అంకితభావం చూపిస్తూ ప్రజల మన్నలు పొందిన అధికారులకు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అవార్డులు లభించాయి అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లిలో వారికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి ఎస్పీ ధీరజ్ కొనుబిల్లి చేతుల మీదుగా అవార్డులను అందుకున్నారు పుంగనూరు రూరల్ సీఐ సాయి ప్రసాద్ బోయకొండ కమిషనర్ ఏకాంబరం ఆర్ఐ భరత్ విఆర్వోలు సుప్రియ జీవనజ్యోతి సర్వేయర్ విజయ్ కుమార్ సీనియర్ అసిస్టెంట్ విజయ్ కుమారి వీఆర్ఏ రెడ్డి రత్న అదే విధంగా ప్రభుత్వ కంటి వైద్య సహాయకుడు రహమత్ అలీ ఖాన్ లబ్దికం ఏఎన్ఎం హేమలత అవార్డులను అందుకున్న వారిలో ఉన్నారు వారందరికీ ఆయా శాఖలకు చెందిన ఉన్నతాధికారులు స్థానికులు శుభాకాంక్షలు తెలిపారు
🏠 Home