పౌష్టికాహారం తీసుకుంటాం, తెలివైన సంతతిని ఆశిద్దాం డా:చంద్రశేఖర్ (పి.హెచ్.సి తలుపుల వైద్యాధికారులు)
రాజనీతి ప్రతినిధి | ఆగస్టు 10, 2026
గర్భణికాలములో తల్లిలో జరిగే మార్పులు, పెరిగే శిశువు యొక్క బరువు కి,వివిధ పోషకాలు కలిగిన పౌష్టికాహారం అవసరమని పి.హెచ్.సి తలుపుల వైద్యా ధికారులు డా:చంద్రశేఖర్ తల్లులకు విజ్ఞప్తి చేశారు.
ముడుపుల వేములలో ఈ రోజు నిర్వహించిన గర్భిణీ సేవల్లో బాగంగా తల్లులకు వివరిస్తూ, పిండిపదార్థాలు,మాంసకృతులు,క్రొవ్వులు, ఫైబర్, మినరల్స్, మిటమిన్లు మొదలగు పోషకాలు లభ్యమయ్యే వివిధ ఆహార పదార్థాలు, గర్భిణీస్త్రీలు తగిన మోతాదు లో తీసుకోవడం వల్ల ,
బిడ్డ మానసిక, శారీరక అభివృద్ధి, నాడీ వ్యవస్థ,తో పాటు కండర,ఎముకల అభివృద్ధి కూడిన మేదస్సును వివిధ దశలో
పిల్లల్లో తల్లిదండ్రులు ఆశించవచ్చునని, గర్భిణీ స్త్రీలుకు డా:చంద్రశేఖర్
విజ్ఞప్తి చేశారు.
మేలైన ఆహారం తీసుకుంటాం-ప్రసూతి సంరక్షణను బలోపితం చేద్దాం, ఫలితంగా తెలివైన సంతతిని ఆశిద్దాం ,అని డిప్యూటీ హెచ్ఇఓ కొండయ్య గర్భిణీ స్త్రీలతో ప్రతిజ్ఞ చేయించారు.
కార్యక్రమంలో ఏ ఎన్ యం వసుందర ,సి హెచ్ ఓ నాగముత్యం,ధరణి,ఆశా కార్యకర్తలు,గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు.