🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 06 Aug, 2026 | Page: 1

వైఎస్సార్‌సీపీ నిరాహార దీక్ష ప్రారంభం

పీలేరు, ఆగస్టు 6 (రాజనీతి): పీలేరు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష గురువారం పీలేరు క్రాస్‌రోడ్డులో ప్రారంభమైంది. మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన ఈ దీక్షలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ విధానాలపై నిరసన వ్యక్తం చేస్తూ చేపట్టిన ఈ దీక్షలో పలువురు పార్టీ శ్రేణులు సంఘీభావం తెలిపారు. కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగుతోంది.
🏠 Home